Viveka Murder Case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు, సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, విచారించనున్న సీబీఐ అధికారులు

హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ నిమిత్తం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.సీబీఐ ఆయన్ని నేడు విచారణ చేయనుంది.

YSRCP MP YS Avinash Reddy (Photo-ANI)

హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ నిమిత్తం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.సీబీఐ ఆయన్ని నేడు విచారణ చేయనుంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement