Amit Shah Slams YS Jagan Govt: వీడియో ఇదిగో, నాలుగేళ్ల పాలనపై వైఎస్ జగన్‌ సిగ్గుపడాలంటున్న అమిత్ షా, అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ లేవని వెల్లడి

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలి. విశాఖపట్నం - నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదు. పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడు.

Amit Shah (Photo Credit- PTI)

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలి. విశాఖపట్నం - నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదు. పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల వరకు మోడీ ఇచ్చినా అభివృద్ధి జరగలేదు. ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోయింది అంటే జగన్ ప్రభుత్వంలో క్యాడర్ అవినీతి జరుగుతుందని అమిత్ షా విశాఖ బీజేపీ సభలో అన్నారు.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement