YS Viveka Murder Case: సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ, ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం

ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించలేమని సుప్రీం కోర్ట్ తిరస్కరించింది, కాగా ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి విదితమే.

File image used for representational purpose | (Photo Credits: PTI)

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించలేమని సుప్రీం కోర్ట్ తిరస్కరించింది, కాగా ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి విదితమే.కాగా మెన్సనింగ్ లిస్టులో ఉంటేనే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. రేపు మెన్సనింగ్ ముందుకు వెళ్లాలని అవినాష్ రెడ్డి తరపు లాయర్లు నిర్ణయించుకున్నారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)