Cockroach Found In Chutney: చట్నీలో బొద్దింకలు.. కూకట్ పల్లిలోని మధురం టిఫిన్స్ లో ఘటన
ఇటీవలి ఘటనలే వీటికి ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75 లోని మధురం టిఫిన్స్ లో అలాంటి ఘటనే జరిగింది.
Hyderabad, Dec 30: హోటల్స్ (Hotels) లో వడ్డించే ఆహారం శుచిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలి ఘటనలే వీటికి ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లోని కూకట్ పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75 లోని మధురం టిఫిన్స్ లో అలాంటి ఘటనే జరిగింది. తాజాగా రెస్టారెంట్ లో వడ్డించిన చట్నీలో బొద్దింకలు కనిపించాయి. టిఫిన్ తినే సమయంలో ఓ వ్యక్తికి చట్నీలో ఇవి కనిపించాయి. అతితే, ఇదేంటని ప్రశ్నిస్తే యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతున్నారని కస్టమర్ వాపోయాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)