Hyderabad police: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ హైదరాబాద్ పోలీసులపై జులుం చూపించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష

నారాయణగూడలో పోలీసు సిబ్బందితో గొడవపడిన యువకుడికి 20 రోజుల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం. ప్రణవ్ (29) అమెరికాలో ఉంటుండగా ఇటీవలే నగరానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

Credit: X

నారాయణగూడలో పోలీసు సిబ్బందితో గొడవపడిన యువకుడికి 20 రోజుల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం. ప్రణవ్ (29) అమెరికాలో ఉంటుండగా ఇటీవలే నగరానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే  హైదరాబాద్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు. కుక్కలకు పెట్రోలింగ్ కారు అడ్డుగా రావడంతో కుక్కలను ఢీకొట్టారంటూ ప్రణయ్ ఆగ్రహంతో పోలీసులను ఇష్టానుసారం దూషించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now