Hyderabad: 2254 కిలోల భారీ కేక్.....గిన్నిస్ రికార్డ్స్ లో చోటు, భారీ కేకును తయారుచేసిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ
హైదరాబాద్ కు చెందిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ అద్భుతం సృష్టించింది. 2254 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్ ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. 200 మంది చెఫ్ లు 90 రోజులపాటు శ్రమించి ఈ భారీ కేక్ ను తయారు చేశారు. తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ వంటివి వాడి కేక్ తయారు చేశారు.
హైదరాబాద్ కు చెందిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ అద్భుతం సృష్టించింది. 2254 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్ ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. 200 మంది చెఫ్ లు 90 రోజులపాటు శ్రమించి ఈ భారీ కేక్ ను తయారు చేశారు. తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ వంటివి వాడి కేక్ తయారు చేశారు. వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)