Hyderabad Shocker: షాకింగ్ వీడియో.. హైదరాబాద్ ప్రగతి నగర్లో ఓ పాత ఇల్లు బాల్కనీ కూలి 3 ఏళ్ళ బాలుడు మృతి...
హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఓ పాత ఇళ్లు బాల్కనీ గోడ కూలీ మూడేళ్ల బాలుడు గౌతమ్ మృతి చెందాడు. ఆరుబయట ఆడుకుంటున్న గౌతం ఆటలో భాగంగా బాలురు పరుగులు తీశారు. అయితే అప్పుడే పక్కనే ఉన్న పాత ఇల్లు బాల్కనీ గౌతమ్ పై కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఓ పాత ఇళ్లు బాల్కనీ గోడ కూలీ మూడేళ్ల బాలుడు గౌతమ్ మృతి చెందాడు. ఆరుబయట ఆడుకుంటున్న గౌతం ఆటలో భాగంగా బాలురు పరుగులు తీశారు. అయితే అప్పుడే పక్కనే ఉన్న పాత ఇల్లు బాల్కనీ గౌతమ్ పై కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కూలిన గోడ కింద మరో బాలుడు కూడా ఇరుక్కుని గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోడ కూలగానే.. స్థానికులు అప్రమత్తమై బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే గౌతమ్ ప్రాణాలు కోల్పోయాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)