Jungle Cat Spotted in Hyd: గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి, దాంతో సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్పగించిన స్థానికులు

హైదరాబాద్ శివార్లలోని గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు అడవి పిల్లిని పట్టుకుని సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

jungle cat was spotted, which looked like a Leopard cub, in Gajularamaram, outskirts of Hyderabad Watch Video

హైదరాబాద్ శివార్లలోని గాజులరామారంలో చిరుతపులి పిల్లని పోలిన అడవి పిల్లి కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు అడవి పిల్లిని పట్టుకుని సెల్ఫీలు దిగి అటవీ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కారు ఉంది కదా అని రోడ్డుపైన ఇష్టమొచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకండి, అమాయకుల ప్రాణాలు తీయొద్దంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement