Afzal Gunj Gun Fire Case: అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన.. 8 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు, నిందితులు రాయ్‌పూర్‌కి చెందిన వారిగా గుర్తింపు
అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కి చెందిన వారిగా గుర్తించారు.
అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కి చెందిన వారిగా గుర్తించారు.
అడ్డ దారుల్లో రాయ్ పూర్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలిసులు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సమాచారం.
కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పట్టపగలే రెచ్చిపోయారు దోపిడీ దొంగలు. కాల్పులు జరిపి ఏకంగా కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. నగదు పెట్టేతో దొంగలు పరారుకాగా దొంగల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిపి కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు.. బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం, నగదు పెట్టేతో పరారైన దొంగలు..వీడియో
Afzal Gunj Gun Fire case Updates
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)