Telangana: ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా
ప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
ప్రజాభవన్ లో(Praja Bhavan) రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది(Telangana). కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా( All-Party MPs Meeting) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానుండగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకూ ఆహ్వానం అందించారు. రాష్ట్ర ఎంపీలందరికీ స్వయంగా పోన్ చేసి ఆహ్వానించారు భట్టి.
ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశం అనంతరం ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో ఉంది.
All-Party MPs Meeting at Praja Bhavan Tomorrow to Discuss Pending Central Issues
Tags
Advertisement
సంబంధిత వార్తలు
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement