Hyderabad: పసిపాపకు సీపీఆర్..ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బంది, అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి అందకపోవడంతో సీపీఆర్.. వీడియో
పసి పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది అంబులెన్స్ సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి ఆడక ఇబ్బంది పడడంతో 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది వైద్య సిబ్బంది.
పసి పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది అంబులెన్స్ సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి ఆడక ఇబ్బంది పడడంతో 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది వైద్య సిబ్బంది.
మార్గమధ్యలో గుండె ఆగిపోవడంతో సీపీఆర్ చేసి పసి పాప ప్రాణాలు కాపాడారు అంబులెన్స్ టెక్నీషియన్ రాజు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చేర్చడంతో నిలకడగా పాప ఆరోగ్యం ఉంది.
సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం...ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Ambulance staff performs CPR to new born baby
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)