Hyderabad: ఆంబులెన్స్‌ చోరి...సినిమా స్టైల్‌లో చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..పారిపోయే క్రమంలో ఏఎస్‌ఐని ఢీకొట్టిన దొంగ..తీవ్ర గాయాలు..వీడియో ఇదిగో

హైదరాబాద్‌లో ఆంబులెన్స్‌ను ఎత్తుకుపోయాడు ఓ దొంగ. సినిమా స్టైల్లో అంబులెన్స్‌ను చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ - హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయాడు దొంగ. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు.

Ambulance theft in Hyderabad.. Police chased and caught the ambulance in movie style

హైదరాబాద్‌లో ఆంబులెన్స్‌ను ఎత్తుకుపోయాడు ఓ దొంగ. సినిమా స్టైల్లో అంబులెన్స్‌ను చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ - హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయాడు దొంగ. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు.

చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయాడున దొంగ. జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  2254 కిలోల భారీ కేక్.....గిన్నిస్ రికార్డ్స్ లో చోటు, భారీ కేకును తయారుచేసిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ 

Here's Video:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement