TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు

ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

TSPSC (Photo-Wikimedia Commons)

Hyderabad, May 5: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case) మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు (Arrest). వికారాబాద్‌ ఎంపీడీవో (Vikarabad MPDO) కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. డాక్యా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ను రవి కోసం భగవంత్‌ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.2 లక్షలకు ఏఈ పేపర్‌ కొనుగోలు చేసినట్టు సమాచారం.

Pathetic Incident In Siddipet: వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు.. జీర్ణించుకోలేకపోయిన ఆ 90 ఏండ్ల పెద్దాయన ఏం చేశాడో తెలుసా? సొంతగా చితి పేర్చుకుని.. ఆ తర్వాత.. సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)