Assembly Session Today: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Hyderabad, Dec 9: తెలంగాణ (Telangana) రాష్ట్ర మూడో శాసనసభ (Assembly Session) తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఒవైసీతో ఉదయం 8.30 గంటలకు స్పీకర్ ప్రొటెంగా రాజ్ భవన్ (Raj Bhavan) లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. ఆ వెంటనే శాసనసభ నియమావళిని అనుసరించి ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)