Bandi Sanjay: బండి సంజయ్ కీలక కామెంట్స్... ఎన్నికల వరకే రాజకీయాలు...కాంట్రాక్టర్లను బెదిరించడం సరికాదన్న కేంద్రమంత్రి

కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి పనులు జరిగాయని అన్నారు.

bandi sanjay kumar key comments on brs(X).jpg

Hyd, Nov 2: కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి పనులు జరిగాయని అన్నారు.

తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రంలో స్థానిక నేతలతో కలిసి రూ.25 కోట్ల వ్యయంతో మల్యాల చౌరస్తా నుంచి కాచారం వరకు నిర్మిస్తున్న రోడ్ల విస్తరణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. చాలా రోజుల తర్వాత ప్రొటోకాల్ పాటించడం శుభ పరిణామమని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో శంకుస్థాపన చేయడం ఆనందం కలిగించిందని, గత బీఆర్ఎస్ హయాంలో ప్రొటోకాల్ పాటించడాలు, ప్రారంభోత్సవాలు లేవని చెప్పారు.గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై 5గురు గ్యాంగ్ రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

గత ప్రభుత్వంలో కేంద్ర నిధులు దారి మళ్లాయని చెప్పారు. రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Share Now