Road Accident At Sangareddy: సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మృతుల్లో ఒకరు గర్భిణీ, గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో ఛిద్రమైన మృతదేహం
సంగారెడ్డిలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు . సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.
సంగారెడ్డిలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు(Road Accident At Sangareddy). సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్‌ను బైక్ ఢీకొట్టగా(Bike Crashes into Divider) అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.
భార్యపై నుంచి వెళ్లిన గుర్తు తెలియని వాహనం వెళ్లగా ఛిద్రమైంది మృతదేహం. భార్య గర్భిణీ కావడంతో తల్లితో కలిసి భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది(Three dead Family Members dead).
మృతులు రవి, భార్య శోభన, తల్లి లచ్చమ్మ మునిపల్లె మండలం అంతారం గ్రామస్తులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Road Accident At Sangareddy, Bike Crashes into Divider
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Advertisement
Advertisement
Advertisement