Tamilisai Birthday Celebrations: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు వేడుకలు.. వీడియో

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేసిన ఆమె.. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కేక్ తినిపించారు.

Credits: Twitter

Hyderabad, June 2: తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) సౌందరరాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజ్ భవన్ (Rajbhavan) లో కేక్ కట్ చేసిన ఆమె.. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కేక్ తినిపించారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. కాగా తమిళిసైకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ పంపారు.

Emotional Farewell: స్టీరింగ్ ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని.. పదవీ విరమణ రోజు కన్నీటి పర్యంతమైన డ్రైవర్.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇదిగో!

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement