Breaking News, Fire Accident: షాద్ నగర్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం...మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పరిధిలో అల్వీన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది.

fire accident

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement