Harishrao On Runmafi: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావు డెడ్ లైన్, దసరా లోపు రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
దసరా పండగలోపు రుణమాఫీ చెయ్యకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేరియట్‌ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు హరీశ్.
రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి డెడ్ లైన్ విధించారు. దసరా పండగలోపు రుణమాఫీ చెయ్యకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేరియట్‌ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు హరీశ్. ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి, ప్రతి మంగళ- శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి జరుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)