Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది.రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది.రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా, ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికి నాలుగుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన ఆయన హాజరుకాలేదు. ఇక, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Here's News
Tags
Bharat Rashtra Samithi (BRS)
BRS
BRS Leader K Kavitha
Central Bureau of Investigation (CBI)
Delhi Excise Policy Scam Case
Delhi liquor Case
Delhi liquor policy case
Delhi Liquor Scam Case
Directorate of Enforcement (ED)
summoned
Telangana Legislative Council
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఢిల్లీ లిక్కర్ కేసు
ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
బీఆర్ఎస్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement