Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కూడా త్వరలో అరెస్ట్, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వివేక్, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని ఆరోపణలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ & తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కే కవిత కూడా త్వరలో అరెస్ట్ కానున్నారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ నాయకుడు జీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vivek Venkatswamy (photo-ANI)

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ & తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కే కవిత కూడా త్వరలో అరెస్ట్ కానున్నారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ నాయకుడు జీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార పార్టీ ఉనికి కోల్పోతుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రారంభించినప్పుడు నిధులు లేవు. ఇప్పుడు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే వారికి డిపాజిట్లు ఎక్కువ. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలంగాణ బీజేపీ నేత జీ వివేక్ వెంకటస్వామి అన్నారు.

Here's ANI Tweet



సంబంధిత వార్తలు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

Karnataka CM Siddaramaiah: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే కుట్ర‌, ఒక్కో ఎమ్మెల్యేకు రూ 50 కోట్లు ఆఫ‌ర్ చేశార‌న్న సిద్దారామ‌య్య‌