Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు డ్రోన్ విజువల్స్, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది,నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ,వీడియో

మేడిగడ్డ కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విజువల్స్ చూడాలని బీఆర్ఎస్ పార్టీ తన అఫిషియల్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Kaleshwaram project drone visuals

Hyd, July 26:  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం పర్యటన సందర్భంగా డ్రోన్ విజువల్స్‌ని రిలీజ్ చేశారు. మేడిగడ్డ కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విజువల్స్ చూడాలని బీఆర్ఎస్ పార్టీ తన అఫిషియల్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది , లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని, ధృడంగా నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజీ కనిపిస్తుండగా ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి.

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్