MP Konda Vishweshwar Reddy: నేవీ రాడార్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయిలేదు, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, అడ్డుకోవద్దన్న చేవెళ్ల ఎంపీ

వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయే లేదు అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దామగుండం చెట్లను నరికితే ముసి నదికి ముప్పంటుండ్రు.. దామగుండం లో పడే నీరు చుక్కకూడా ముసి లోకి పోదు.. కాగ్నా లోకి వెళ్తుందన్నారు. నేవీ రాడార్ దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవరు అడ్డుకొవద్దు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Chevella MP Konda Vishweshwar Reddy sensational(X)

వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయే లేదు అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దామగుండం చెట్లను నరికితే ముసి నదికి ముప్పంటుండ్రు.. దామగుండం లో పడే నీరు చుక్కకూడా ముసి లోకి పోదు.. కాగ్నా లోకి వెళ్తుందన్నారు. నేవీ రాడార్ దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవరు అడ్డుకొవద్దు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.   జన్వాడ ఫామ్ హౌజ్‌ అక్రమమే, తేల్చిన అధికారులు, 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు వెల్లడి

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now