Bandi Sanjay Birthday: లేఖ ఇదిగో, బండి సంజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

లేఖలో సీఎం కేసీఆర్ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రజా సంక్షేమానికై శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

KCR (Credits: TS CMO)

CM KCR Birthday Wishes to Bandi Sanjay: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పుట్టినరోజు సంధర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో సీఎం కేసీఆర్ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రజా సంక్షేమానికై శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

CM KCR has written a letter wishing former Telangana BJP President Bandi Sanjay on his birthday.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif