CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే
సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం
సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం... 15న AICC కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ కు చేరుకోనున్నారు.
ఈనెల 17, 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం...19న సింగపూర్ నుంచి దావోస్ కు చేరుకోనున్నారు. ఈనెల 23 వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం
లో పాల్గొననున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం...డీజీల్ వాహనాలను హైదరాబాద్‌లో అనుమతించమన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Cancels Australia Tour
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)