CM Revanth Reddy At CII National Council Meet: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం...డీజీల్ వాహనాలను హైదరాబాద్‌లో అనుమతించమన్న సీఎం రేవంత్ రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే మా టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే మా టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించిన సీఎం ... గ్రీన్ బిజినెస్ సెంటర్ లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం అని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
CM Revanth Reddy Inaugurates CII National Council Meeting at Hyderabad
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)