CM Revanth Reddy: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, తిరస్కరించిన బండి, గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి దీక్ష

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో నెంబర్ 29పై చర్చించేందుకు సచివాలయం రావాలని ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు బండి సంజయ్. గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తున్నారు సంజయ్.

CM Revanth Reddy phone call to Union Minister Bandi Sanjay(video grab)

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో నెంబర్ 29పై చర్చించేందుకు సచివాలయం రావాలని ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు బండి సంజయ్. గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తున్నారు సంజయ్. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్‌ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల 

Here's tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

Share Now