CM Revanth Reddy: BRS అంటేనే B - RSS..బీఆర్ఎస్ పార్టీ మాకు నీతులు నేర్పించాల్సిన అవసరం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసుపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసుపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులను వెంట తీసుకొచ్చి మరీ కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేశారు అన్నారు.
BRS అంటేనే B - RSS అని అర్థం...కాంగ్రెస్ పార్టీపై దేశంలో బీజేపీ ఏం ఆరోపణలు చేస్తుందో అవే ఆరోపణలు తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాకు నీతులు నేర్పించాల్సిన అవసరం లేదు అని తేల్చిచెప్పారు రేవంత్. సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
CM Revanth Reddy Responds to Attack on BRS Office
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)