Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక, అడిగినందుకు మీ పెళ్ళాం వండితే రాదా అని హోటల్ యజమాని దురుసు సమాధానం, వీడియో ఇదిగో..

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్దనున్న రాయల్ గ్రాండ్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి చికెన్ బిర్యాని తింటుండగా బొద్దింక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి ఇదేమిటని ప్రశ్నించగా "ఇంట్లో మీ పెళ్ళాం వండితే బిర్యానీ రాదా" అంటూ హోటల్ యజమాని దురుసుగా సమాధానం ఇచ్చారు

Cockroach Found in biryani at Royal Grand Restaurant in Khammam, the owner's answer is.. Watch Video

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్దనున్న రాయల్ గ్రాండ్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి చికెన్ బిర్యాని తింటుండగా బొద్దింక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి ఇదేమిటని ప్రశ్నించగా "ఇంట్లో మీ పెళ్ళాం వండితే బిర్యానీ రాదా" అంటూ హోటల్ యజమాని దురుసుగా సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్ల మీద దాడి చేస్తున్న సంగతి విదితమే. పరిశుభ్రత పాటించిన హోటళ్లపై కొరడా ఘళిపిస్తున్నారు.  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో ప్రత్యక్షమైన బల్లి

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement