Jaggareddy: సీఎం రేవంత్ ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు..కేటీఆర్ ఓ బచ్చా అని మండిపడ్డ జగ్గారెడ్డి, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హితవు

బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆరే అయినా నడిపించింది మాత్రం కేటీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు...మీ కథలు అట్లున్నాయ్ కాబట్టే సీఎం రేవంత్ మిమ్మల్ని తిడుతున్నాడు అని దుయ్యబట్టారు.

jaggareddy.jpg

కేటీఆర్ బచ్చాలా వ్యవహరిస్తుండు అని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆరే అయినా నడిపించింది మాత్రం కేటీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు...మీ కథలు అట్లున్నాయ్ కాబట్టే సీఎం రేవంత్ మిమ్మల్ని తిడుతున్నాడు అని దుయ్యబట్టారు.  ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి, మూడు సంవత్సరాల పాటు భూ రికార్డుల నిర్వహణ బాధ్యత చూడనున్న ఎన్‌ఐసీ, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)