Jagga Reddy On Sangareddy Collector: సంగారెడ్డి కలెక్టర్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద కామెంట్స్, కలెక్టర్ ఏం చేస్తోంది...భర్త పక్కన పడుకుందా అంటూ వ్యాఖ్యలు..వైరల్‌గా మారిన వీడియో
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కలెక్టర్‌కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని..దీంతో తనకు కోసం వచ్చి తిట్టానంటూ బహిరంగంగానే చెప్పారు. కలెక్టర్ ఫోన్ ఎత్తకపోవడంతో చివరకు కలెక్టర్ పీఏకు ఫోన్ చేశానని, కలెక్టర్ ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకున్నారా అని అడిగానన్నారు.

అంతేకాకుండా కలెక్టర్ భర్తతో పడుకుందా అని కూడా పీఏను ప్రశ్నించానంటూ జగ్గారెడ్డి తెలిపారు. అయితే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుత కలెక్టర్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా లేదంటే గతంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనను ఇప్పుడు ప్రస్తావించారా అనే విషయంలో స్పష్టతలేదు. తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మూసీ నది పునరుజ్జీవంపై ప్రధాన చర్చ ..మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంపై రానున్న క్లారిటీ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)