Patnam Mahender Reddy On Hydra Demolition: హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఎమ్మెల్సీ పట్నం. తనది పట్టా భూమి అని.. నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టానని తెలిపారు.

కేటీఆర్‌కు అన్ని విషయాలు తెలియవు.. కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. కొత్తాల్‌గూడలో ఉన్న నా భవనాలు అక్రమ నిర్మాణాలైతే నేనే కూల్చేయమని చెబుతానన్నారు మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు అలర్ట్, వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)