Telangana Congress: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు, ఫేక్ మెంబర్ షిప్ ఎఫెక్ట్, వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టిన యూత్ కాంగ్రెస్!
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురైంది. వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్.
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురైంది.
వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్.
ఫేక్ మెంబర్‌షిప్స్ చేయిస్తున్నాడని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో చర్యలు తీసుకుంది యూత్ కాంగ్రెస్. గతంలో NSUI అధ్యక్షుడిగా పోటీచేసిన సమయంలోనూ ఇదే తరహా చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)