Constable Dies in Gym: జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన

హైదరాబాద్‌లో జిమ్‌ చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్‌ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు.వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్‌పల్లికి చెందిన కానిస్టేబుల్ పేరు విశాల్ 2020 బ్యాచ్ కాగా.. ఆసిఫ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

Constable Dies in Gym: జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన
Representational Image (Photo Credits: ANI)

హైదరాబాద్‌లో జిమ్‌ చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్‌ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు.వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్‌పల్లికి చెందిన కానిస్టేబుల్ పేరు విశాల్ 2020 బ్యాచ్ కాగా.. ఆసిఫ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయాన్నే జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



Share Us