Cyberabad Traffic Police Tweet: షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, మద్యం మత్తులో రోడ్డు పైకి వచ్చిన వ్యక్తిని బలంగా ఢీకొట్టిన వాహనం

సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో షాకింగ వీడియోను పోస్ట్ చేశారు. మద్యం తాగి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఓ నాలుగు చక్రాల వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దానికి జతగా మద్యం మత్తులో రోడ్డు పైకి రావద్దు. రాజేంద్ర నగర్ లో జరిగిన ప్రమాదంలో గాయపడిన పాదచారుడు అంటూ కోట్ ఇచ్చారు. #RoadSafety #RoadSafetyCyberabad అంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నారు.

Cyberabad Traffic Police Tweet (Photo-Twitter)

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్వీట్ 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement