Telangana Rains: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా వర్షాలకు అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు

ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్టు ఉపరితల అవర్తనం వెరసి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.

Deers

ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్టు ఉపరితల అవర్తనం వెరసి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో భారీగా వర్షాలు కురవడంతో అడవుల నుంచి జింకలు బయటికి వచ్చాయి. సంగారెడ్డిలో జింకల సందడి నెలకొంది. వీడియో ఇదే..

Deers

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement