Telangana CM KCR Meets Delhi CM : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, హైదరాబాదులోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

Credit @ Aravind Kejriwal twitter

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్,  హైదరాబాదులోని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాల పైన జాతీయ రాజకీయాల పైన వీరు చర్చించారు.  అనంతరం ప్రగతిభవన్లోనే ప్రెస్ మీట్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now