Vikarabad: మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వీరంగం..ఇంటికి వెళ్లి చితకబాదిన మందుబాబులు
ఏకంగా పోలీసులనే రక్తం వచ్చేలా కొట్టారు. ఓ బెల్ట్ షాప్ వద్ద తాగుతున్న వారిని నివారించేదెందుకు అబ్కారీ కానిస్టేబుల్స్ రాజేందర్, కృష్ణ వెళ్ళగా వారితో వాగ్వాదం జరిగింది. అనంతరం అబ్కారీ కానిస్టేబుల్స్ ఇంటికి వెళ్లిపోగా వారి ఇంటికి వెళ్లి పోకిరీలు వారి ఇంటికి వెళ్లి రక్తం వచ్చేలా దాడి చేశారు.
వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ బెల్ట్ షాపు వద్ద ఎక్సైజ్ పోలీసులకు మందుబాబులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో పోలీసులు మందు బాబులపై రెచ్చిపోగా ఆ తర్వాత ఇంటికి వెళ్లిన పోలీసులపై మందు బాబులు రెచ్చిపోయారు. పోలీసులనే రక్తం వచ్చేలా కొట్టారు. వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి
Here's tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)