ACB Rides In Gachibowli: గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సతీశ్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కారు విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు ఏడీఈ సతీశ్‌ .

Electricity Department ADE Satish Caught by ACB in Gachibowli(X)

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కారు విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌(ACB Rides In Gachibowli). రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు ఏడీఈ సతీశ్‌(ADE Satish). ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరుకు రూ.75 వేలు డిమాండ్‌ చేశారు ఏడీఈ.

వినియోగదారు నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు ఏడీఈ సతీశ్‌. ఇవాళ రూ.50వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం

ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌ కట్టడం .

Electricity Department ADE Satish Caught by ACB in Gachibowli

గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now