Telangana: తీవ్ర విషాదం, పిడుగుపడి నాగర్‌ కర్నూల్‌లో తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి, ఫోన్ మాట్లాతుండగా భారీ వర్షం రావడంతో ఘటన

తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది.

Representational Picture

తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వారు ఫోన్‌ మాట్లాడుతుండగా సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.మృతులు పాపగంటి నాగయ్య, రమేష్‌గా గుర్తించారు అధికారులు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి.

Representational Picture

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now