Kondapochamma Sagar: సెల్ఫీ కోసం కొండపోచమ్మ సాగర్‌లో దిగి ఐదుగురు యువకుల మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు...వీడియోలు ఇవిగో
కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మృతులంతా ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారు
సిద్దిపేటలోని కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మృతులంతా ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారిని దనుష్,లోహిత్,చీకట్ల దినేశ్వర్,సాహిల్ , జతిన్ గా గుర్తించగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి, పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచల్.... వీడియో ఇదిగో
Five dead While Taking Selfies at Kondapochamma Sagar
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Advertisement
Advertisement
Advertisement