Ranga Reddy District: ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసింది ఏసీబీ. రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి. రూ.5 కోట్ల 5లక్షల 71వేల 676రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తించగా రూ.4 కోట్ల 19లక్షల 40వేల 158 రూపాయల విలువైన అనుమానిత ఆస్తుల గుర్తించారు.

Former Ranga Reddy joint collector Bhoopal Reddy booked by ACB(X)

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసింది ఏసీబీ. రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి. రూ.5 కోట్ల 5లక్షల 71వేల 676రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తించగా రూ.4 కోట్ల 19లక్షల 40వేల 158 రూపాయల విలువైన అనుమానిత ఆస్తుల గుర్తించారు.  ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి, మూడు సంవత్సరాల పాటు భూ రికార్డుల నిర్వహణ బాధ్యత చూడనున్న ఎన్‌ఐసీ, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Here's Tweet:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement