Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ మళ్లీ ప్రారంభం, జూన్ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా పంపిణీ
కరోనా వైరస్ కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం తదితర దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులకు 190 ఏళ్లుగా చేప ప్రసాదం అందిస్తున్నామని ట్రస్ట్ ప్రతినిధి బత్తిని అమర్నాథ్‌గౌడ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.
Here's Update News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)