Harishrao Quash Petition: హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్.. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసుల కౌంటర్..విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన FIR ను కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన FIR ను కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. హారీష్ రావు ను అరెస్ట్ చేయోద్దని గతంలో హైకోర్టు ఆదేశించగా ఇప్పటికే సాక్షులు, ఫిర్యాదుదారుని వాంగ్మూలం రికార్డ్ చేశారు పోలీసులు. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసుల కౌంటర్ దాఖలు చేయగా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
Harish Rao Quash Petition Hearing in High Court Today