Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మెహదీపట్నం, టోలిచౌకి, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో కుండపోత వాన
తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని (Hyderabad Rains) పలు ప్రాంతాల్లో వర్షం పడింది. షేక్ పేట్, గోల్కొండ, మణికొండ, బేగంపేట, అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన కురిసింది.
తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని (Hyderabad Rains) పలు ప్రాంతాల్లో వర్షం పడింది. షేక్ పేట్, గోల్కొండ, మణికొండ, బేగంపేట, అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన కురిసింది. మెహదీపట్నం, టోలిచౌకి, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. భారీ వర్షం పడడంతో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)