Heavy Rain Lashes Hyd: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన, ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్‌లో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే చల్లబడి నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.

Hyderabad Rains (Photo-Twitter)

హైదరాబాద్‌లో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే చల్లబడి నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మల్కాజ్‌గిరి, మాదాపూర్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి, చందానగర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement