Hyderabad Traffic Video: హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ వీడియో ఇదిగో, కదిలే లోపు రెండు గంటలు సినిమా చూడవచ్చు
రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు గడిచిన మూడు రోజులుగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
నత్తనడకన ముందుకు సాగడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా హైటెక్ సిటీ దగ్గర ట్రాఫిక్ జామ్ వీడియో బయటకు వచ్చింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తేనే ట్రాఫిక్ సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)