KTR: కేటీఆర్‌కు రిలీఫ్..ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి, లాయర్‌ను తీసుకెళ్తే అభ్యంతరం ఏంటని ఏసీబీకి ప్రశ్న?

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.

High Court allows KTR to take a lawyer with him(X)

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు న్యాయమూర్తి. ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండాలని తెలిపింది. కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు..ఓఆర్ఆర్ టెండర్‌లలో అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన యుగంధర్ గౌడ్

 High Court allows KTR to take a lawyer with him

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement