Hyderabad Rains: హోంగార్డుల నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందరూ వర్షంలోనే, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసిన యంత్రాంగం
మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరజీవనం దాదాపు స్తంభించింది. మరో నాలుగురోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది.ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

దీనిపై నగర పోలీస్ కమిషన్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. నగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. హోంగార్డు అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ వర్షంలోనే రోడ్డున పడి ఐటీ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు కృషి చేశారని నగర పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)