Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, నూతన సంవత్సరం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Huge Devotees Rush At Yadadri Lakshmi Narasimha Swamy Temple(video grab)

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే

Huge Devotees Rush At Yadadri Lakshmi Narasimha Swamy Temple

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement